సుస్వాగతం

ప్రకటనలు

Telugu ghazal blog

ఈ బ్లాగు తెలుగు ఘజల్ రచయితలకు, గాయకుల కొసం యెర్పాటు చెయడమైనది.
కవులు, గాయకులు వారి రచనలు, ఆడియో, వీడీయో లింక్స్ ఇక్కడ సమర్పించవచ్చు.

ఈ బ్లాగు తెలుగు ఘజల్ రచయితలకు, గాయకుల కొసం యెర్పాటు చెయడమైనది.కవులు, గాయకులు వారి రచనలు, ఆడియో, వీడీయో లింక్స్ ఇక్కడ సమర్పించవచ్చు.

గజల్

ఆహా ఏమీ వింత మనసే  తుళ్ళింత
తనతో గడిపే సమయం ఆ సుఖమే కొండంత

మౌన భాషలో దాగిన భావాలు ఎన్నెన్నో
ఆ భాషకు అర్ధమంటే నా మనసే విన్నంత

నిదుర తాను పోకుండా కేరింతలు కొడుతూ

నా నిదురను  చెడగొడితే ఆ సుఖమే నింగంత

కలలేవో తాను  కంటూ నిదురలోన  ఉలికి  పడితే
నా చేతితో జోకొట్టే ఆ క్షణమే అమ్మంత

అలసిన  సమయాన నేను తనవంక చూస్తే

వేయి ఏనుగుల  బలమేదో నిండెను నా తనువంతా

ఆరు బయట ఆటలాడ తనతో వెలుపలికొస్తే
కళకళలా లోగిలిలా కనిపించెను జగమంతా

– సిరాశ్రీ

Telugu ghazal work shop for Poets and singers

With blessing of Dr C Narayana Reddy, A National level Telugu ghazal work shop will be Organized at Bharatiya Vidya Bhavan’s Vidyashram, Bhimavaram WG dist campus on 1st and 2nd of May 2010.
This event jointly Organized by Ghazal charitable Trust and Bharatiya Vidya Bhavan.

Outstanding and upcoming poets and singers will be participating in the work shop

Sri Nadendla Manohar, Deputy speaker of AP Legislative Assembly, Dr Y Lakshmi Prasad, Chairman, HIndi Acadamy will be the Chief guest and Guest of honors respectively.